మెడికల్ షాప్ ల బంద్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రలలో అందుబాటులో మందులు...
By Prajaswaram
On
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 20 :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ లో మెడికల్ షాపులు సమ్మె చేస్తున్న కారణంగా తూప్రాన్ డివిజన్ లో గల అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.మనోహరాబాద్,వెల్దుర్తి, చేగుంట,నార్సింగ్ లలో 24 గంటల పనిచేస్తాయని డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ జ్ఞానేశ్వర్ PO NCD తెలిపారు దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.తూప్రాన్ సామాజిక ఆరోగ్య కేంద్రం తూప్రాన్ సూపర్డెంట్ డాక్టర్ అమర్ సింగ్ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా సి. హెచ్. సి లలో ఉన్న మందులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Latest News
20 May 2026 18:11:25
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 20 : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ లోని ఎం.పీ.పీ.ఎస్. తూప్రాన్ పాఠశాలలో ఫ్రీ ప్రైమరి తరగతి ప్రారంభించడం...


