మార్కెట్ కమిటీ కార్యాలయం లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు... 

మార్కెట్ కమిటీ కార్యాలయం లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు... 

ప్రజాస్వరం : తూప్రాన్, జూన్ 2 :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

మెదక్ జిల్లా తూప్రాన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి జండా ఆవిష్కరణ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ యంజాల కీర్తన విట్టల్ రెడ్డి చైర్మన్ మాట్లాడుతూ..12 ఏళ్ళ ప్రజల పోరాటమే తెలంగాణ ఏర్పాటు అని యువత కార్మికులు విద్యావంతులు విద్యార్థుల సబ్బండా వర్గాల ఉద్యమం సకలజనుల సమ్మె ఫలితం తెలంగాణ ఆవిర్భావ జరిగింది అని చైర్మన్ కీర్తన రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమం లో నాచారం గుట్ట ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్త మార్కెట్ వైస్ చైర్మన్ మామిండ్ల కృష్ణ పాలక వర్గం సభ్యులు వూట్ల సత్యనారాయణ, మాడం శెట్టి వెంకటేష్ గుప్తా కాంగ్రెస్ నాయకులు కొత్త కాపు శ్రీనివాస్, మోయిన్, తదితరులు పాల్గొన్నారు.