తూప్రాన్ సొసైటీ చైర్మన్ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా....
By Prajaswaram
On
ప్రజాస్వరం : తూప్రాన్ ,జూన్ 1:
మెదక్ జిల్లా తూప్రాన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మెట్టు బాల కృష్ణ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి , చైర్మన్ పదవి కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు . ఆయన మాట్లా డుతూ గత పదేళ్లుగా BRS లో ఉండి కాంగ్రెస్ అధికారం లోకి రాగానే కాంగ్రెస్ పార్టీలో చేరిన మెట్టు బాల కృష్ణా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయలు ఎక్కువ కావడంతో కాంగ్రెస్ పార్టీకి , చైర్మన్ పదవికి రాజీనామా చేస్తునట్లు ఆయన ప్రకటించారు.... ఏ పార్టీలో చేరేది త్వరలో నే నిర్ణయం తీసుకుంటా అని వెల్లడించారు.
Latest News
01 Jun 2026 19:23:12
దినకర్ పాల్ కు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్వర్ణ పతకం... ప్రజాస్వరం : మెదక్ ,జూన్ 01 : సంగీత దర్శకుడు, గీత రచయిత,...


