అంగన్వాడి బడిబాట కార్యక్రమం....
By Prajaswaram
On
ప్రజాస్వరం : మనోహరబాద్ ,జూన్ 1:
మనోహరబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో సోమవారం నాడు అంగన్వాడి బడిబాట కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచి కందల రాజనర్సింహ మాట్లాడుతూ ప్రతి చిన్నారులు అమ్మ తరువాత మరో తల్లి లా చూసుకునే కేంద్రమే అంగన్వాడి అన్నారు.చిన్నారులకు పోషకాలతో కూడిన ఆహారం,క్రీడ చదువు అలవాటు నేర్చుకుంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు అనిత,అరుణ్,కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Latest News
01 Jun 2026 19:23:12
దినకర్ పాల్ కు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్వర్ణ పతకం... ప్రజాస్వరం : మెదక్ ,జూన్ 01 : సంగీత దర్శకుడు, గీత రచయిత,...


