పంచాయతీ కార్యదర్శుల బదిలీలు

పంచాయతీ కార్యదర్శుల బదిలీలు

 

(ప్రజాస్వరం)మనోహరాబాద్:

 

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లో పాలట గ్రామపంచాయతీ కార్యదర్శి గీత  శివంపేట మండలం శభాష్ పల్లి  బదిలీ  కాగా పాలట గ్రామ పంచాయతీ కార్యదర్శి గా మహేందర్ బదిలీ అయ్యారు.ముప్పిరెడ్డి పల్లి గ్రామ కార్యదర్శి స్వామి గౌడ్ తూప్రాన్ మండలం నర్సంపల్లి కి బదిలీ కాగా  కాళ్ళకల్ గ్రామ కార్యదర్శి ప్రియాంక ముప్పిరెడ్డి పల్లి కి బదిలీ అయ్యారు. కాళ్ళకల్ గ్రామ కార్యదర్శి గా బాన్సువాడ నుండి కాళ్ళకల్ కు  నీరటి  నర్సింలు బదిలీ అయినట్లు ఎంపిడిఓ కృష్ణమూర్తి తెలిపారు.

Latest News