మున్సిపల్ కార్యాలయం లో తైబజార్ వేలం పాట...
By Prajaswaram
On
తూప్రాన్, మార్చి 17( ప్రజాస్వరం) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం లో రేపు అనగా 18.03.2026 బుధవారం ఉదయం 11.00 గంటలకు 2026-27 ఆర్ధిక సంవత్సరానికి గాను తై బజార్ మరియు పశువుల సంత వేలం పాట ఉంటుందని మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి తెలిపారు వేలం లో పాల్గొనదలచిన అభ్యర్థులు తై బజార్ వేలంలో పాల్గొనుటకు అతని మున్సిపల్ ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాలని ఆయన కోరారు 1,00,000/- (ఒక్క లక్ష రూపాయలు) డిపాజిట్ చేయాలి పశువుల సంత వేలంలో పాల్గొనుటకు 50,000/- (యాబై వేల రూపాయలు) డిపాజిట్ కట్టి పాల్గొనగలరని మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి తెలియజేశారు. డిపాజిట్ చెల్లించి వేలం లో పాల్గొనాల్సి ఉంటుంది ఆయన తెలిపారు
Latest News
28 Mar 2026 21:21:43
మెదక్, మార్చి 28 (ప్రజాస్వరం): మెదక్ పట్టణంలోని కోదండ రామాలయం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రథాన్ని పూలతో అందంగా అలంకరించి అందులో...


