మల్కాపూర్ లో స్వచ్చా భరత్ 

మల్కాపూర్ లో స్వచ్చా భరత్ 

తూప్రాన్ జనవరి 18 (ప్రజాస్వరం):

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 384 వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని రాక్ గార్డెన్ లో చేపట్టారు. చెత్తాచెదారంతోపాటు పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ ను ఏరివేసి చీపురులతో శుభ్రపరిచారు. ప్రతి ఆదివారం గ్రామంలో స్వచ్ఛభారత్ లో భాగంగా రెండు గంటలపాటు శ్రమదానం చేస్తున్నట్లు సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ పల్లెపాటి స్వామి, వార్డు సభ్యులు, జిన్న కృష్ణ, పిట్ల వేణు,సరిత పరమేష్ ,మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Latest News