తూప్రాన్ చైర్మన్ జనరల్ మహిళకు 

తూప్రాన్ చైర్మన్ జనరల్ మహిళకు 

తూప్రాన్ జనవరి 17 (ప్రజాస్వరం ) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి

 

  మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ జనరల్ మహిళ చైర్మన్ గా ఎన్నికల అధికారి శ్రీదేవి అధికారికంగా ప్రకటించారు. తూప్రాన్ మున్సిపాలిటీలోని 16 వార్డులకు రిజర్వేషన్ ఖరారు చేశారు 1.6.14.15.16. జనరల్ మహిళ 2.3.13 జనరల్ 5.7.9. బీసీ జనరల్ 8 12.బిసి మహిళా 4 ST జనరల్ 10.SC మహిళా 11 SC జనరల్ గా రిజర్వేషన్ లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రకటించారు రాజకీయ పార్టీల నాయకుల మధ్యలో మహిళా రిజర్వేషన్ డ్రా పద్ధతి లో తీసి మిగతా వార్డులలో ఉన్నా రిజర్వేషన్ లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తూప్రాన్ ఆర్డీఓ జయ చంద్ర రెడ్డి