ప్రభుత్వ భూములు విక్రయిస్తే కఠిన చర్యలు...

కాప్రా ఎమ్మార్వో మతిన్ ....

ప్రభుత్వ భూములు విక్రయిస్తే కఠిన చర్యలు...

ప్రజాస్వరం, జవహర్ నగర్, జులై 1 : 

ప్రభుత్వ భూములు విక్రయించి అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని కాప్రా ఎమ్మార్వో మతిన్ హెచ్చరించారు. బుధవారం జవహర్ నగర్ లో వాళ్ళు అక్రమ నిర్మాణాలను ఎమ్మార్వో ఆదేశాల మేరకు ఆర్ఐ సత్యనారాయణ వికలాంగుల కాలనీలో 1రూమ్, చెన్నాపూర్ ప్రధాన చౌరస్తాలో షెట్టర్ అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను జేసీబీ సాయంతో కూల్చి వేశారు. ప్రభుత్వ భూములు విక్రయించి ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై క్రిమినల్ చర్యలు తప్పవని, జవహర్ నగర్ లో ఎలాంటి కట్టడాలు చేపట్టరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Latest News

రైతులకు అవసరమైనంత యూరియ అందుబాటులో ఉంచాలి రైతులకు అవసరమైనంత యూరియ అందుబాటులో ఉంచాలి
రైతులు కేసీఆర్ ప్రభత్వాన్ని కోరుకుంటున్నారు  మనోహరబాద్ (ప్రజాస్వరం) :  రైతులకు యూరియా పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మనోహరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు...
తూప్రాన్ మున్సిపల్ 16 వ వార్డులో స్పెషల్ డ్రైవ్... 
గుండ్లపోచంపల్లి లో కాంగ్రెస్ కు షాక్,మూకుమ్మడి రాజీనామా....
సంతోష్ నగర్ లో వృద్ధుడి.....
ఆలయ నిర్మాణానికి 50వేల రూపాయల ఆర్థిక సహాయం....
ప్రభుత్వ భూములు విక్రయిస్తే కఠిన చర్యలు...
కేటీఆర్ ను కలిసిన మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు....