అటవీ జంతువుల సర్వే ప్రారంభం
By Prajaswaram
On
తూప్రాన్ జనవరి 20 (ప్రజాస్వరం ):
పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మండలంలో అటవీ జంతువుల గణన సర్వే మొదలైందని అటవి శాఖ సెక్షన్ ఆఫీసర్ ఓం ప్రకాష్ తెలిపారు. ఈనెల 20 21 22 రోజులలో మాంసా ఆహార జంతువుల గణన ఉంటుందని 23 24 25 తేదీల రోజులలో శాఖాఆహార జంతువుల గణన సర్వే ఉంటుందని సెకషన్ అధికారి ఓం ప్రకాష్ వెల్లడించారు ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్ చిరంజీవి శిక్షణ విద్యార్థులు పాల్గొంటున్నారు
Latest News
04 Feb 2026 06:56:36
తూప్రాన్, ఫిబ్రవరి 3 (ప్రజాస్వరం): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి లోని టోల్ ప్లాజా వద్ద మంగళవారం రోజు వాహనాలు తనిఖీ చేస్తున్న పోలిసులకు...


