హనుమాన్ గుడికి విరాళం ఇచ్చిన సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరి...
By Prajaswaram
On
విరాళం అందజేస్తున్న సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరి
గజ్వేల్ ,ఏప్రిల్ 07(ప్రజాస్వరం) :
వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరి యాదవ్ గ్రామ అభివృద్ధి లో భాగంగా గ్రామంలో హనుమతుని గుడి నిర్మాణానికి తనవంతు 50000 (యాభై వెయ్యిలు) రూపాయలు గుడి పెద్దలు గురుస్వామి, కుక్కలా అంజగౌడ్ కు అందజేశారు . ఈ సందర్బంగా యాదగిరి మాట్లాడుతూ గ్రామంలో మున్ముందు మరిన్ని గ్రామ అభివృద్ధి, సేవ లో తనవంతు సహాయం,కృషి ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
Latest News
07 Apr 2026 21:19:51
నార్సింగి, ఏప్రిల్ 07 ( ప్రజాస్వరం ): శంఖాపూర్ రైతులు తమ కష్టాలను తీర్చిన అధికారులు, సమస్యను అధికారులు దృష్టి లోకి తెచ్చిన, సమస్య పరిష్కరించే


