వారంతపు మార్కెట్ ను ప్రారంభించిన సర్పంచ్....
By Prajaswaram
On
గజ్వేల్, ఏప్రిల్ 07 (ప్రజాస్వరం):
వర్గల్ మండలం నాచారం గ్రామంలో నూతనంగా సర్పంచ్ ఆధ్వర్యంలో వారంతపు మార్కెట్ ను ప్రారంభించారు. ఈ మార్కెట్ ప్రతి మంగళవారం ఉంటుందని మార్కెట్ సభ్యులు మరియు గ్రామస్తులు తెలపారు. ఈ మార్కెట్లో కుటుంబ అవసరాలకు కావలసిన సరుకులు అందుబాటులో ఉంటాయని సర్పంచ్ తెలపారు.వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వార్డు మెంబర్లు పాల్గొన్నారు
Latest News
07 Apr 2026 21:19:51
నార్సింగి, ఏప్రిల్ 07 ( ప్రజాస్వరం ): శంఖాపూర్ రైతులు తమ కష్టాలను తీర్చిన అధికారులు, సమస్యను అధికారులు దృష్టి లోకి తెచ్చిన, సమస్య పరిష్కరించే


