ప్రజా పాలన పట్టణ ప్రగతి లో రోడ్డు భద్రత భాగంగా మానవ హారం...
ఐ జి చంద్ర శేఖర్ రెడ్డి ....
ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 15
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం లోబి నర్సాపూర్ చౌరస్తా లో ప్రజా పాలన పట్టణ ప్రగతి లో రోడ్డు భద్రత పై మానవ హారం ఏర్పాటు లో పాల్గొన్నా ఐ జి చంద్ర శేఖర్ రెడ్డి ... గీతా స్కూల్ విద్యార్థులచె మానవ హారం నిర్వహించడం జరిగింది. రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన గాయపడ్డ కుటుంబం లో కోలుకోలేని ఇబ్బందులు ఎదుర్కుంటారారని వాహనాలు నడిపేతప్పుడు తప్పకుండ హెల్మెట్ సిట్ బెల్ట్ పెట్టుకోవాలని వాహనం కు ఇన్సూరెన్స్ సరైన పత్రాలు కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ ఎస్పీ డివి శ్రీనివాస్ రావు ,ఆర్డివో జయ చంద్ర రెడ్డి ,డిఎస్పీ నరేందర్ గౌడ్ ,మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజని రవిందర్ గౌడ్, వైస్ చైర్ పర్సన్ కొక్కండ సమతా రెడ్డి ,సిఐ లు ఎసై లు, కౌన్సిలర్ లు, గీత స్కూల్ విద్యార్థుల పాల్గొన్నారు.


