కొండాపూర్ మసీద్బండ చౌరస్తాలో భారీగా గంజాయి చాక్లెట్ల పట్టివేత....

కొండాపూర్ మసీద్బండ చౌరస్తాలో భారీగా గంజాయి చాక్లెట్ల పట్టివేత....

సెక్యూరిటీ గార్డు అరెస్ట్..

ప్రజాస్వరం : హైదరాబాద్ , ఏప్రిల్ 15 

 

గచ్చిబౌలి పోలీసులు మరియు శేరిలింగంపల్లి ఎస్ఓటి (SOT) బృందం సంయుక్తంగా బీహార్కు చెందిన ప్రేమ్ ప్రకాష్ చౌదరి (43) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు..నిందితుడు స్థానిక అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి 1227 గ్రాముల గంజాయి చాక్లెట్లు మరియు 147 గ్రాముల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.

Latest News

బీజేపీ శ్రేణులు ధర్నా..... బీజేపీ శ్రేణులు ధర్నా.....
ప్రజాస్వరం : మాసాయిపేట, ఏప్రిల్ 23    ప్రధాని మోదీపై మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా మాసాయిపేటలో బీజేపీ మండల అధ్యక్షుడు మొలుగు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో...
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించింది...
పేకాట స్థావరం పై పోలీసుల దాడి.....
ఘనంగా ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయురాలు లక్ష్మి పదవి విరమణ కార్యక్రమం.....
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం.....
రోడ్డు ప్రమాదాలు జరగకుండా అండర్ పాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి..
నూతనంగా ఎన్నికైన గ్రామ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు..