హేమలత శేఖర్ గౌడ్ ను కలిసిన పురం మహేష్
By Prajaswaram
On
మనోహరాబాద్ (ప్రజాస్వరం) :
జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ ను మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలిసిన వారిలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పురం మహేష్ ముదిరాజ్, జిల్లా ఉప సర్పంచ్ ల ఫోరం మాజీ అధ్యక్షులు రేణుకుమార్, వార్డు సభ్యులు సాధు సత్యనారాయణ, దండుపల్లి మాజీ ఉపసర్పంచ్ మహేందర్ గౌడ్, మనోహరాబాద్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, నాయకులు భిక్షపతి, నరేందర్ గౌడ్, కేసబోయిన కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Latest News
11 Jan 2026 14:39:33
శివ్వంపేట, జనవరి 11 ( ప్రజా స్వరం ) : యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని శభాష్ పల్లి సర్పంచ్ అయ్యగారి యాదగిరి అన్నారు. సంక్రాంతి సందర్భంగా...


