ఘనతంత్ర వేడుకల్లో పురం మహేష్.... 

ఘనతంత్ర వేడుకల్లో పురం మహేష్.... 

మనోహరాబాద్, (ప్రజాస్వరం) : 

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ లో గల గౌతమి టాలెంట్ స్కూల్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు పురం మహేష్ పాల్గొని జాతీయ జెండావిష్కరించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన ఆటపాటలను తిలకించారు. ఆటలు, పాటల పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం లో కరస్పండెంట్ విజయ్ కుమార్, ప్రిన్స్ పాల్ శ్రీలతలతో పాటుఉపాధ్యాయులు, విద్యార్థులతల్లిదండ్రులుపాల్గొన్నారు.

Latest News

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు... ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు...
జవహర్ నగర్, ఫిబ్రవరి 8,(ప్రజాస్వరం):   ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి తోటపల్లి...
యావపూర్ హరిజనవాడ లో మహేష్ బోర్ మోటార్ పంపిణి.. 
13 వ వార్డు ప్రచారంలో దూసుకెళ్తున్నా సింహం... 
యావపూర్ లో స్వచ్ఛభారత్ ....
ప్రభుత్వ స్థలం కాదు... ప్రైవేట్ భూమి.....
కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం మంత్రి అజారుద్దీన్..
గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి.....