ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగులు అందజేత...

గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి  

ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగులు అందజేత...

తూప్రాన్ జనవరి 22 (ప్రజాస్వరం) :

పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి 

తూప్రాన్ మున్సిపాలిటీలోని పదో వార్డులో అర్హులైన లబ్ధిదారులకు గురువారం ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్లను అందజేసిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి.తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో నర్సారెడ్డి మాట్లాడుతూ కొద్దిరోజుల్లోనే దరఖాస్తు చేసుకున్న అర్హులైన వితంతు వికలాంగుల పెన్షన్లు మంజూరు అయితాయాన్ని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి సత్యనారాయణ శంకర్ గౌడ్ లబ్ధిదారులుతదితరులు పాల్గొన్నారు