గంజాయిని స్వాధీనం చేసుకున్న మేడ్చల్ పోలీసులు
By Prajaswaram
On
మేడ్చల్,(ప్రజాస్వరం):
గంజాయిని స్వాధీనం చేసుకొని పలువురిని అరెస్ట్ చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. ఆయన వివరాలప్రకారం మేడ్చల్ స్టేషన్ పరిధిలో గంజాయి క్రయవిక్రయాలు చేస్తున్న పది మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. వారి నుండి 1.12 లీటర్ల ఆషిష్ ఆయిల్,6 కిలోల పొడి గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆంద్రప్రదేశ్ నుండి ఆషిష్ ఆయిల్,పొడి గంజాయి ని తెచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నట్లు తెలిపారు.
Latest News
04 Feb 2026 06:56:36
తూప్రాన్, ఫిబ్రవరి 3 (ప్రజాస్వరం): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి లోని టోల్ ప్లాజా వద్ద మంగళవారం రోజు వాహనాలు తనిఖీ చేస్తున్న పోలిసులకు...


