మెదక్ నూతన కలెక్టర్ గా ప్రతిమా సింగ్ ఉత్తర్వులు జారీ....
By Prajaswaram
On
తూప్రాన్, ఫిబ్రవరి 26 (ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా కలెక్టర్‌గా ప్రతిమా సింగ్ బదిలీ అయ్యారు ఇప్పటి వరకు పనిచేసిన కలెక్టర్ రాహుల్ రాజ్ స్పెషల్ కమీషనర్ కో అపరేటివ్ సహకార రిజిస్ట్రేషన్ శాఖకు బదిలీ అయ్యారు.
ప్రతిమా సింగ్ గతంలో మెదక్ అడీషనల్ కలెక్టర్‌గా పనిచేసిన మళ్ళీ మెదక్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ.
రాహుల్ రాజ్ మెదక్ కలెక్టర్‌గా పనిచేసిన తర్వాత స్పెషల్ కమీషనర్‌గా బదిలీ.
బదిలీ ఉత్తర్వులు రాష్ట్రవ్యాప్తంగా 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలలో భాగంగాఉత్తర్వులు జారీ అయ్యాయి
ప్రతిమా సింగ్ పనితీరును ప్రశంసిస్తూ, మెదక్ అభివృద్ధికి ఆమె చేసిన కృషిచేశారు.
Latest News
10 Mar 2026 20:45:12
తూప్రాన్ ,మార్చ్ 10 (ప్రజాస్వరం) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని అల్లాపూర్ చెందిన జ్యోతిని చేగుంట మండలం రాంపూర్ చెందిన...


