4 వ వార్డ్ కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్ కు ఘన సన్మానం....

4 వ వార్డ్ కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్ కు ఘన సన్మానం....

గజ్వేల్, ఫిబ్రవరి 27 (ప్రజాస్వరం):

 

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 4 వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా ఇటీవల ఘన విజయం సాధించిన రొట్టెల శ్రీనివాస్ ను శుక్రవారం ప్రజ్ఞాపూర్ లో వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపిన మర్కుక్ మండలం నరసన్నపేట సర్పంచ్ బాల నరసయ్య ఉపసర్పంచ్ రాంరెడ్డి, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రొట్టెల శ్రీనివాస్ ప్రజా నాయకుడు ప్రజల మనిషి అని పార్టీలకు అతీతంగా అందరితో మమేకమై మంచి పేరు తెచ్చుకున్న రొట్టెల శ్రీనివాస్ రాజకీయంలో రాణించి 4 వ వార్డ్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు

Latest News

నాలుగవ తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం.... నాలుగవ తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం....
    మెదక్, ఫిబ్రవరి 27 (ప్రజాస్వరం):   నాలుగో తరగతి ఉద్యోగుల అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తామని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ అన్నారు. శుక్రవారం
4 వ వార్డ్ కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్ కు ఘన సన్మానం....
కలెక్టర్ హారిక.. తహశీల్దార్గా హిందూ....
కుట్రలు పటాపంచలు....
ఉపాధ్యాయులుగా విద్యాబోధన చేసిన విద్యార్థులు....
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి....
చిన్నారుల ప్రతిభ అభినందనీయం..