కలెక్టర్ హారిక.. తహశీల్దార్గా హిందూ....

కలెక్టర్ హారిక.. తహశీల్దార్గా హిందూ....

మాసాయిపేట, ఫిబ్రవరి 27 (ప్రజాస్వరం):

 

మాసాయిపేట లోని జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం 'స్వయం పరిపాలన దినోత్సవం' జరిగింది. విద్యార్థులు కలెక్టర్గా హారిక, తహసీల్దార్గా హిందూ, ఎంఈఓగా అఖిల్, హెచ్ఎంగా భార్గవి పాత్రల్లో మెరిశారు. అధికారుల బాధ్యతలు నిర్వర్తిస్తూ, తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి అలరించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపాధ్యా యులు బహుమతులు అందజేశారు.

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు.

Latest News

నాలుగవ తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం.... నాలుగవ తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం....
    మెదక్, ఫిబ్రవరి 27 (ప్రజాస్వరం):   నాలుగో తరగతి ఉద్యోగుల అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తామని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ అన్నారు. శుక్రవారం
4 వ వార్డ్ కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్ కు ఘన సన్మానం....
కలెక్టర్ హారిక.. తహశీల్దార్గా హిందూ....
కుట్రలు పటాపంచలు....
ఉపాధ్యాయులుగా విద్యాబోధన చేసిన విద్యార్థులు....
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి....
చిన్నారుల ప్రతిభ అభినందనీయం..