ఫోటో ,వీడియో గ్రాఫర్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక

ఫోటో ,వీడియో గ్రాఫర్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక

మేడ్చల్,(ప్రజాస్వరం):

మేడ్చల్ ఫోటో వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తాటికొండ బాలరాజ్, ఉపాధ్యక్షులుగా మంచి నంద కిషోర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోటో వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.

Read More బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గం...