తైబజార్ వసూళ్ల రద్దు కు ఆదేశం...
By Prajaswaram
On
తైబజార్ వసూళ్ల రద్దు కు ఆదేశం...
మెదక్ సెప్టెంబర్ 12 (ప్రజా స్వరం)
మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ తైబజార్ వసూలు పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన మహిళా పై దురుసుగా ప్రవర్తించడం పట్ల ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు. మెదక్, రామాయంపేట తైబజార్ ను పూర్తిగా రద్దు కు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. మెదక్ లో గిరిజన మహిళా పై తైబజార్ వాసులు చేసే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు బాధాకరం అన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు పెట్టాలని డీఎస్పీ కి ఆదేశించారు. సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఉద్దేశ్యంతో తైబజార్ రద్దు చేసినట్లు పేర్కొన్నారు
Related Posts
Latest News
17 Sep 2025 11:28:55
పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.-రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్.-అర్హులందరికీ అభయహస్తం గ్యారెంటీ పథకాల అమలు.-పెద్దపల్లి జిల్లాలో నూతనంగా 12...