అక్రమంగా ఇసుక రవాణా కేసులో ఒకరి అరెస్ట్ .....

అక్రమంగా ఇసుక రవాణా కేసులో ఒకరి అరెస్ట్ .....

తూప్రాన్, మార్చి  31 (ప్రజాస్వరం ) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ మండలం గౌడి గూడెంలో ఇటీవల ఇసుక అక్రమ రవాణా కేసులో గౌడి గూడెం గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎసై గంగారాజు తెలిపారు గతంలోనూ ఇసుక అక్రమ రవాణా కేసులలో నిందితులుగా ఉన్న అతన్ని మంగళవారం మరోసారి రిమాండ్ నిమిత్తం కోర్ట్ లో హాజరుపర్చడం జరిగింది ఆయన పేర్కొన్నారు . తూప్రాన్ మండలంలో అక్రమ ఇసుక రవాణా చేస్తే ఎంతటి వారైనా సహించేది లేదు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎసై గంగారాజు చెప్పారు