రామాలయ రథోత్సవనికి రాకుండా మున్సిపల్ చైర్ పర్సన్ హౌస్ అరెస్ట్....
By Prajaswaram
On
తూప్రాన్, ఏప్రిల్ 3( ప్రజాస్వరం) :
పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ పట్టణంలోని రామాలయంలో శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాథోత్సవం ఉండగా రథం పైఎవరు కూర్చోవద్దని ఆలయ కమిటీ మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజిని రవీందర్ గౌడ్ రాజకీయ రగడ మొదలైంది కాంగ్రెస్ పార్టీ బి ఆర్ ఎస్ పార్టీల మధ్య గొడవలు జరుగుతయని పోలీసులు ముందస్తుగా చైర్ పర్సన్ ఇంటిని చుట్టిముట్టి బొంది రజనీ ఆలయానికి రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు బీఆర్ఎస్ కౌన్సిలర్ లను కాంగ్రెస్ కౌన్సిలర్ ల ఇల్ల వద్ద పోలీసులు మొహరించారు .ఉదయం 7.30 జరగాల్సిన రథోత్సవం 9 గంటల వరకు కూడా రథం తీరకపోవడం భక్తులు అసహనం వ్యక్తం చేశారు పోలీసులు ముందస్తు హౌస్ అరెస్ట్ ల వల్లే రథోత్సవం ఆలస్యం అయినా సంఘటన చోటు చేసుకుంది.
Latest News
03 Apr 2026 12:41:35
జగదేవ్ పూర్ , ఏప్రిల్ 03, (ప్రజాస్వరం ): జగదేవ్ పూర్ మండలం వట్టిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ...


