పారాక్వాట్ గడ్డి మందు అమ్మకం, వాడకం నిషేధం....
జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్...
By Prajaswaram
On
మెదక్ ,ఏప్రిల్ 01 (ప్రజాస్వరం):
ఈ నెల 1 తేదీ నుంచి పారాక్వాట్ గడ్డి మందు నిషేధం పై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల చేసినట్లు మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా లోని రైతులందరూ పారాక్వాట్ గడ్డి మందు కొనడం, వాడకం చేయరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘించి పారాక్వాట్ గడ్డి మందు అమ్మిన ఫర్టిలైజర్ దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Latest News
01 Apr 2026 20:11:19
మెదక్ ,ఏప్రిల్ 01 (ప్రజాస్వరం): ఈ నెల 1 తేదీ నుంచి పారాక్వాట్ గడ్డి మందు నిషేధం పై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల చేసినట్లు మెదక్ జిల్లా...


