దేవాలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్...
By Prajaswaram
On
అమీన్ పూర్, జనవరి31(ప్రజాస్వరం):
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు
నియోజకవర్గం బీరంగూడ డివిజన్ పరిధిలోని పటేల్ గూడ బిహెచ్ఎల్ మెట్రో ఎంక్లేవ్ కాలనీలో గల శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం 4వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ శ్రీకాంత్, సీనియర్ నాయకులు దామోదర్, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Latest News
31 Jan 2026 17:07:10
ఆదిలాబాద్ , జనవరి 31(ప్రజాస్వరం): ఆదిలాబాద్ జిల్లా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వం ప్రతిపాదించిన యూనివర్సిటీని నిర్మల్ జిల్లాలో కాకుండా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు...


