మంత్రి వివేక్ రాక.....
By Prajaswaram
On
తూప్రాన్ జనవరి 23 (ప్రజాస్వరం) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మున్సిపల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకట్ స్వామి హాజరుకానున్నారు తూప్రాన్ పట్టణంలోని లింగారెడ్డి గార్డెన్ ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ల ఫారం ఉపాధ్యక్షులు శివగోని పెంటగౌడ్ తెలిపారు మున్సిపల్ 16 వార్డుల కాంగ్రెస్ పోటీ దారులు ముఖ్య నాయకులు కార్యకర్తలు శుక్రవారం 2 గంటలకు లింగా రెడ్డి గార్దన్ కు చేరుకోవాలని కోరారు
Latest News
06 Feb 2026 20:57:57
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...


