కరాటే పోటీలలో అధికసంఖ్యలో పాల్గొనాలి : మంత్రి దామోదర్ రాజనర్సింహ

కరాటే పోటీలలో అధికసంఖ్యలో పాల్గొనాలి : మంత్రి దామోదర్ రాజనర్సింహ

నేష్ నల్ ఓపెన్ కరాటే చాంపియన్ షిప్ 2025 ఆవిష్కరించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ 

కరాటే పోటీలలో అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చిన మంత్రి రాజనర్సింహ 

Read More ఘనంగా ఏక దశ రుద్రాభిషేకం.

మనోహరాబాద్ (ప్రజాస్వరం) ; 
కరాటే శిక్షణ పొంది ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలని  వైధ్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డా.సీ. దామోదర్ రాజ నర్సింహ అన్నారు. మంగళవారం ఆయన నివాసంలో నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ 2025 కప్ మరియు పోస్టర్ ను ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ డైనమిక్ షోటోకన్ కరాటే ఆర్గనైజేషన్ వారు నిర్వహిస్తున్న ఈ ఛాంపియన్ షిప్ పోటీలు ఈ నెల 27న మేడ్చల్ లో జరుగనున్నాయని ఈ పోటీలకు అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.అందరికీ ఆత్మస్థైర్యాన్ని కలిగించే కరాటే క్రీడాను శిక్షణ ఇస్తున్న మాస్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు,ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ పీసిసి రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ రీజినల్ కన్వీనర్ కనిగిరి లింగం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాస్టర్ సీహెచ్.సాయి కుమార్,మాస్టర్ , కే.సురేష్, మాస్టర్ యు.శ్రీనివాస్, ఇతర మాస్టర్లు , ఇంద్రసేనా,టీ.జనార్ధన్,పీ.శ్రీరాములు(శివ),ఎస్.శంకర్, వీ.స్వామి, సీ.మహేశ్,ఎ.రాజు, వినీత్, అఖిల్లు పాల్గొన్నారు.

Read More సింగర్ రాహుల్ సిప్లీ గంజ్ కు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల బహుమతి