వైస్ చైర్మన్ ను సన్మానించిన గౌడ సంఘం సభ్యులు...
By Prajaswaram
On
మెదక్, ఫిబ్రవరి 24 (ప్రజాస్వరం):
శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవం పురస్కరించుకుని మంగళవారం అమ్మవారి ఓడి బియ్యం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కౌన్సిలర్ దొంతి లక్ష్మీ లను సన్మానించి, జ్ఞాపిక ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు మంగ రమేష్ గౌడ్, ఆలయ అధ్యక్షులు అరేళ్ళ విద్యాదర్ గౌడ్, మాజీ ఆలయ అధ్యక్షులు కొండన్ సురేందర్ గౌడ్, ఆలయ అర్చకులు వెదవ్యాస్, సంఘం బాద్యులు మంగ అశోక్ గౌడ్,గూడూరి ఆంజనేయులు గౌడ్, దయారా నర్సింలు గౌడ్, వెంకట్ గౌడ్, నాగరాజు గౌడ్, కొండల్ గౌడ్, విక్రమ్ గౌడ్, కుమార్ గౌడ్, సాయా గౌడ్ తదితరులు ఉన్నారు
Latest News
10 Mar 2026 16:37:52
తూప్రాన్, మార్చ్ 10 (ప్రజాస్వరం ) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామాన్ని మంగళవారం శ్రీలంక దేశానికి చెందిన ప్రజా ప్రతినిధుల...


