సీఎం రేవంత్ తో మీనాక్షి నటరాజ్ భేటీ .....

సీఎం రేవంత్ తో మీనాక్షి నటరాజ్ భేటీ .....

ప్రజాస్వరం : హైదరాబాద్ ,ఏప్రిల్ 15 

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. నామినేటెడ్ పదవుల భర్తీపై వీరిద్దరూ భేటీ అయినట్టు తెలుస్తుంది. ఇద్దరు ప్రముఖుల భేటీపై పార్టీలో ఆశావాహుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.