మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగం పై వస్తున్న ఆరోపణలపై విచారణ

జిల్లా కలెక్టర్ రావుల్ రాజ్ 

మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగం పై వస్తున్న ఆరోపణలపై విచారణ

రామాయంపేట. జనవరి. 22.( ప్రజాస్వరం ):

మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగం పై వస్తున్న ఆరోపణలపై విచారణ చేపించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను కోరిన మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు గారు.

 ఈ ఆరోపణలపై నిజా నిజాలు తేల్చేందుకు జిల్లా ఆడిట్ ఆఫీసర్ ను విచారణ అధికారిక నియమించిన జిల్లా కలెక్టర్.

గత రెండు సంవత్సరములు గా మున్సిపాలిటీకి సంబంధించిన పనుల ఖర్చుల వివరాలు ఆర్థిక లావాదేవీలు వాటిపై జిల్లా ఆడిట్ అధికారి ద్వారా వాస్తవ, అవాస్తవాలకు అనుగుణంగా పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించవలసిందిగా ఆదేశించారు.

Latest News

గజ్వేల్ మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ దే.... గజ్వేల్ మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ దే....
అభివృద్ధి చేసిన పార్టీ నాయకులను గెలిపించండి... గజ్వేల్, 04 ఫిబ్రవరి (ప్రజాస్వరం): సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కప్ప...
పొలంలో విద్యుత్ షాక్‌తో యువ రైతు....
అక్రమ మట్టి దందా..
టోల్‌ప్లాజా వద్ధ 300 గ్రాముల అల్పోజం పట్టివేత..
ఎన్నికలు సజావుగా నిర్వహించాలి....
నాలుగు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జండా ఎగరడం ఖాయం..
ఎల్లంపేట్ చైర్ పర్సన్ పీఠం కాంగ్రెస్ దే....