ఎమ్మెల్యే జిఎంఆర్ ని కలిసిన ఇంద్రేశం మున్సిపల్ కమిషనర్
By Prajaswaram
On
పటాన్ చెరు, జనవరి 22(ప్రజాస్వరం): ఇంద్రేశం మున్సిపాలిటీకి నూతన కమిషనర్‌గా నియమితులైన అజయ్ రెడ్డి గురువారం పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలో అభివృద్ధి, పౌర సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పారదర్శక పాలనకు కట్టుబడి పనిచేయాలని ఆదేశించారు.
Latest News
04 Feb 2026 06:56:36
తూప్రాన్, ఫిబ్రవరి 3 (ప్రజాస్వరం): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి లోని టోల్ ప్లాజా వద్ద మంగళవారం రోజు వాహనాలు తనిఖీ చేస్తున్న పోలిసులకు...


