ఘనంగా గణేశుని నిమజ్జనం ....

ఘనంగా గణేశుని నిమజ్జనం ....

ప్రజాస్వరం , మనోహరాబాద్ : 

 

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పర్కిబండ, తుపాకులపల్లి, గౌతోజీగూడెం గ్రామాల్లో నిర్వహించిన శ్రీ గణనాథుని నిమజ్జనం ఊరేగింపు , అన్నదాన కార్యక్రమాల్లో  సర్పంచ్ మోతిబాయి లక్ష్మణ్ సింగ్ పాల్గొని గణనాథుని దర్శనం చేసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా పర్కిబండ గారు, గ్రామ యువత, పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.వినాయకుని ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

Latest News

గుర్తు తెలియని మృతదేహం.... గుర్తు తెలియని మృతదేహం....
ప్రజాస్వరం,మేడ్చల్:   మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేకుల బావి చౌరస్తాలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. చౌరస్తా సమీపంలో మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన...
పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యం....
ఘనంగా గణేశుని నిమజ్జనం ....
మేడ్చల్‌లో డీజేలకు అనుమతి లేదు .....
మయోర ఇండియా పరిశ్రమలో తొలి వేతన ఒప్పందం....
వినాయకుల వద్ద అన్నదానం....
పిఎం శ్రీ విద్యార్థుల చందంపేట కోట క్షేత్ర పర్యటన....