మేడ్చల్‌లో డీజేలకు అనుమతి లేదు .....
సీఐ అంజిరెడ్డి....
By Prajaswaram
On
ప్రజాస్వరం,మేడ్చల్ :
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి నిమజ్జన ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సీఐ అంజిరెడ్డి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిమజ్జనాల సందర్భంగా 65 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 11 రోజుల్లో నిమజ్జన కార్యక్రమాలు పూర్తయ్యేలా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రతి రోజు రాత్రి 11 గంటలలోపు నిమజ్జనం పూర్తయ్యేలా నిర్వాహకులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సీఐ సూచించారు.
Latest News
22 Sep 2026 19:22:56
ప్రజాస్వరం,మేడ్చల్ :మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి నిమజ్జన ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సీఐ అంజిరెడ్డి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదని...


