వినాయకుల వద్ద అన్నదానం....
భారీగా పాల్గొన్న భక్తులు .....
By Prajaswaram
On
తూప్రాన్ ,సెప్టెంబర్ 22 (ప్రజాస్వరం) :
పూర్ణారాజు ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో మంగళవారం రోజు అంబేద్కర్ సంఘం మరియు శ్రీ సూర్య చంద్ర అసోసియేషన్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రుల సందర్బంగా మహా అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. కార్యక్రమం కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు హాజరై తీర్థ ప్రసాదలు స్వీకరించి వినాయకుడి ఆశీస్సులు పొందరు కాంగ్రెస్ నాయకులు ఆంక్ష రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్ లు పార్టీ నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ బొంది రజని రవీందర్ గౌడ్, మాజీ శివ్వం పేట్ ఎంపీపీ హరికృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్ లు నాయకులు స్థానిక డిఎస్పీ నరేందర్ గౌడ్, అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు సభ్యులు పాల్గొన్నారు.
Latest News
22 Sep 2026 19:22:56
ప్రజాస్వరం,మేడ్చల్ :మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి నిమజ్జన ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సీఐ అంజిరెడ్డి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదని...


