మేడ్చల్‌లో ఫుడ్ కమిషన్ ఆకస్మిక తనిఖీలు...

మేడ్చల్‌లో ఫుడ్ కమిషన్ ఆకస్మిక తనిఖీలు...

ప్రజాస్వరం,మేడ్చల్ :

మేడ్చల్‌లో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ బృందం శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రేషన్ దుకాణాల్లో నిల్వలు, ఈ-పాస్ యంత్రాలు, పంపిణీ రికార్డులను పరిశీలించారు. అనంతరం కిష్టాపూర్‌లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల వంటగదిని తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందించాలని సిబ్బందికి సూచించారు.

Latest News

మేడ్చల్:గురుకుల విద్యార్థులకు కాలం చెల్లిన గుడ్లు..... మేడ్చల్:గురుకుల విద్యార్థులకు కాలం చెల్లిన గుడ్లు.....
ప్రజాస్వరం,మేడ్చల్ :   మేడ్చల్ కిష్టాపూర్ లోని TGSWR గురుకుల విద్యార్థులకు నాణ్యతలేని ఆహారం శాపంగా మారింది.ఓ వైపు ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు పోషక ఆహారాన్ని అందిచేందుకు కోట్లల్లో...
మేడ్చల్‌లో ఫుడ్ కమిషన్ ఆకస్మిక తనిఖీలు...
అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ ల సీజ్ ....
తెలంగాణ NSUI రాష్ట్ర కార్యదర్శిగా మెనంగిరి రవితేజ....
షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరయ్య పై కఠిన చర్యలు తీసుకోవాలి..
మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి జన్మదిన వేడుకలు...
మేడ్చల్ :మయోర ఇండియా ఉద్యోగుల ఆందోళన ఉధృతం....