మేడ్చల్ :మయోర ఇండియా ఉద్యోగుల ఆందోళన ఉధృతం....
By Prajaswaram
On
ప్రజాస్వరం,మేడ్చల్:
గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని మయోర ఇండియా కంపెనీ ఉద్యోగుల నిరసన తీవ్రరూపం దాల్చింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కంపెనీ ఎదుట ఉద్యోగులు చేపట్టిన ఆందోళనలు నేటికి 24వ రోజుకు చేరుకున్నాయి. అయినప్పటికీ యాజమాన్యం నుంచి సమస్యల పరిష్కారంపై స్పష్టమైన స్పందన లేకపోవడంతో ఉద్యోగులు జాతీయ రహదారిపై అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు.తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు.
Latest News
09 Sep 2026 14:47:33
నార్సింగి,సెప్టెంబర్ 9 (ప్రజాస్వరం) : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై షాద్‌నగర్ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ, వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్...


