పర్కిబండ లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ....
By Prajaswaram
On
ప్రజాస్వరం, మనోహరాబాద్ :
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పర్కిబండ–తుపాకులపల్లి గ్రామ ప్రజలకు పర్కిబండ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పర్కిబండ గ్రామ సర్పంచ్ ఠాకూర్ మోతిబాయి లక్ష్మణ్ సింగ్ , ఉపసర్పంచ్ నిమ్మల మహేష్, GPO కుమార్ , పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, రేషన్ డీలర్ మధుసూదన్ గౌడ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా అందరూ సమన్వయంతో పనిచేయడం అభినంద నీయమని సర్పంచ్ అన్నారు.
Latest News
29 Aug 2026 19:22:01
విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి ... మెదక్ ,ఆగస్టు 29 (ప్రజాస్వరం) : నర్సాపూర్ పట్టణంలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో...


