రైతులకు అవసరమైనంత యూరియ అందుబాటులో ఉంచాలి

రైతులకు అవసరమైనంత యూరియ అందుబాటులో ఉంచాలి

రైతులు కేసీఆర్ ప్రభత్వాన్ని కోరుకుంటున్నారు 


మనోహరబాద్ (ప్రజాస్వరం) : 

రైతులకు యూరియా పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మనోహరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు పురం మహేష్ ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న దశాబ్ద కాలంలో రైతులకు ఏ రోజు యూరియా కష్టాలు రాలేదని అన్నారు.ప్రతిక్షణం రైతుల అభ్యున్నతి కోసం కృషి చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని నేడు రైతులు కోరుకుంటున్నారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి రైతుల అవసరమైనంత యూరియా అందుబాటులో ఉంచి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.మెదక్తూ జిల్లా ఫ్రాన్ లో యూరియా కోసం రైతులు బారులు తీరిన వైనం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనం అని అన్నారు.

Related Posts

Latest News

రైతులకు అవసరమైనంత యూరియ అందుబాటులో ఉంచాలి రైతులకు అవసరమైనంత యూరియ అందుబాటులో ఉంచాలి
రైతులు కేసీఆర్ ప్రభత్వాన్ని కోరుకుంటున్నారు  మనోహరబాద్ (ప్రజాస్వరం) :  రైతులకు యూరియా పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మనోహరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు...
తూప్రాన్ మున్సిపల్ 16 వ వార్డులో స్పెషల్ డ్రైవ్... 
గుండ్లపోచంపల్లి లో కాంగ్రెస్ కు షాక్,మూకుమ్మడి రాజీనామా....
సంతోష్ నగర్ లో వృద్ధుడి.....
ఆలయ నిర్మాణానికి 50వేల రూపాయల ఆర్థిక సహాయం....
ప్రభుత్వ భూములు విక్రయిస్తే కఠిన చర్యలు...
కేటీఆర్ ను కలిసిన మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు....