గుండ్లపోచంపల్లి లో కాంగ్రెస్ కు షాక్,మూకుమ్మడి రాజీనామా....
By Prajaswaram
On
ప్రజాస్వరం, మేడ్చల్:
గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి బండారి నరేందర్ ముదిరాజ్ ను నియమించకుండా,గరిశెల సురేందర్ ను నియమించడంతో గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు మూకుమ్మడి రాజీనామా చేశారు.పార్టీని మోసం చేసి,కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,కౌన్సిలర్ల ఓటమికి కారణమయిన వ్యక్తి కి అధ్యక్ష పదవి ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు.పార్టీ కోసం కష్టపడి పనిచేసిన గుర్తింపు లేక ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
Related Posts
Latest News
03 Jul 2026 07:07:12
ప్రజాస్వరం , తూప్రాన్ : మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ లోని 16వ వార్డు లో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం లో పాల్గొన్న తూప్రాన్ మున్సిపల్ 16...


