రేషన్ గోదాం వద్ద డీలర్ల ధర్నా ....
By Prajaswaram
On
ప్రజాస్వరం ,తూప్రాన్ , జూన్ 30 :
మెదక్ జిల్లా తూప్రాన్ మనోహరాబాద్ శివ్వం పేట్ మండలాల చెందిన రేషన్ డీలర్లు తూకం లో తక్కువ వస్తున్నాయి అని తూప్రాన్ రేషన్ బియ్యం గోదాం వద్ద ధర్నాకు దిగారు గోదాం నుండి వచ్చే రేషన్ బియ్యం తూకం లో తక్కువ రావడం వల్ల రేషన్ డీలర్లకు నష్టం వాటిల్లుతుందని డీలర్ షాపు వద్ద బియ్యం తూకం చేసి సరఫరా చేయాలని డీలర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రేషన్ షాప్ డీలర్లకు జరుగుతున్న నష్టాన్ని పరిశీలించి తూకం చేసి నష్టం జరగకుండా చూడాలని డీలర్లు కోరుచున్నారు. ఈ ధర్నా లో పట్టాభి శ్రీనివాస్ రాజు షేఫీ శ్రీనివాస్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
Latest News
30 Jun 2026 21:49:40
ప్రజాస్వరం, తూప్రాన్ : మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లి శివారు స్టేషన్ మాసాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు గాయపడినట్లు గ్రామస్థులు తెలిపారు. తూప్రాన్...


