పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ కోసం దరఖాస్తుల ఆహ్వానం...

పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ కోసం దరఖాస్తుల ఆహ్వానం...

ప్రజాస్వరం , మేడ్చల్:

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్ తీసుకుంటున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి.అరుంధతి తెలిపారు. 1వ తేదీ నుండి 3 వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు అర్హులైన దరఖాస్తుదారులు కళాశాలలో సంప్రదించాలని తెలిపారు. ఈ నెల 4 వ తేదీ ఉదయం 9:30 గంటలకు ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (టి.సి)తో హాజరు కావాలని తెలిపారు.మరిన్ని వివరాల కోసం ఈ ఫోన్ నంబర్లో 8096951516, 9347615836, 9490070704సంప్రదించాలని కోరారు.

Latest News

 మెదక్ జిల్లా నాగులపల్లి శివారు స్టేషన్ మాసాయిపేట వద్ద......... మెదక్ జిల్లా నాగులపల్లి శివారు స్టేషన్ మాసాయిపేట వద్ద.........
ప్రజాస్వరం, తూప్రాన్ :  మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లి శివారు స్టేషన్ మాసాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు గాయపడినట్లు గ్రామస్థులు తెలిపారు. తూప్రాన్...
సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి....
మీడియా పై ఆంక్షలతో కౌన్సిలర్ల ఆగ్రహం....
పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ కోసం దరఖాస్తుల ఆహ్వానం...
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకున్ని పరామర్శించిన కవిత....
జొన్నల కొనుగోలు చేయాలని రైతులతో కలసి ధర్నా....
రేషన్ గోదాం వద్ద డీలర్ల ధర్నా ....