టీఆర్ఎస్ రాష్ట్ర నాయకున్ని పరామర్శించిన కవిత....

టీఆర్ఎస్ రాష్ట్ర నాయకున్ని పరామర్శించిన కవిత....

ప్రజాస్వరం ,మేడ్చల్:

టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎత్తారి మారన్న గత మూడు రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. విషయం తెలుసుకున్న  టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కవిత మేడ్చల్ లోని మెడినోవా ఆసుపత్రి లో ఆయనను పరామర్శించారు.ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానన్నారు.మారన్న ఆరోగ్య పరిస్థితి పై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి గుర్రం వెంకటేష్,మహిళ అధ్యక్షురాలు స్వర్ణ లతో పాటు తదితరులు ఉన్నారు.

Latest News

 మెదక్ జిల్లా నాగులపల్లి శివారు స్టేషన్ మాసాయిపేట వద్ద......... మెదక్ జిల్లా నాగులపల్లి శివారు స్టేషన్ మాసాయిపేట వద్ద.........
ప్రజాస్వరం, తూప్రాన్ :  మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లి శివారు స్టేషన్ మాసాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు గాయపడినట్లు గ్రామస్థులు తెలిపారు. తూప్రాన్...
సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి....
మీడియా పై ఆంక్షలతో కౌన్సిలర్ల ఆగ్రహం....
పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ కోసం దరఖాస్తుల ఆహ్వానం...
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకున్ని పరామర్శించిన కవిత....
జొన్నల కొనుగోలు చేయాలని రైతులతో కలసి ధర్నా....
రేషన్ గోదాం వద్ద డీలర్ల ధర్నా ....