తూప్రాన్ మున్సిపల్ 16 వ వార్డులో స్పెషల్ డ్రైవ్...
By Prajaswaram
On
ప్రజాస్వరం , తూప్రాన్ :
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ లోని 16వ వార్డు లో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం లో పాల్గొన్న తూప్రాన్ మున్సిపల్ 16 వార్డు కౌన్సిలర్ బొడ్డు జ్యోత్స్న వేణు జ్యోష్న మాట్లాడుతూ..వార్డులో పేరుకు పోయిన చెత్తను తొలగించి, అండర్ డ్రైనేజీ కాలువలు మరియు మాన్హోల్స్ క్లీన్ చేపిస్తూ, వీధిలైట్లు రిపేర్ చేసి, వార్డు లోని ప్రజలతో మాట్లాడి వార్డు లోని సమస్యలను సంబధిత మున్సిపల్ అధికారులతో మాట్లాడి తక్షణం పరిష్కరించడం జరిగింది వర్షా కాలం సమిపించిన సందర్బంగా ప్రజలందరూ మీ పరిసరాల్లో నిలువ చేసిన నీరు ఉండ కుండ చూసుకోవాలని దోమల నియంత్రణ మరియు రోగాల పట్ల అప్రమత్తంగా వుండాలని కోరారు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమానీకి సహకరించిన మున్సిపల్ కమీషనర్ రమేష్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్విరాల్ మెంటల్ ఇంజినీర్ మధు మున్సిపల్ సానిటేషన్ ఇన్స్పెక్టర్ ఇర్ఫాన్ మరియు మున్సిపల్ సిబ్బంది కి కృతజ్ఞలు తెలుపుతూ.మున్సిపల్ కార్మికులతో 16 వ వార్డులో భోజనం తో స్పెషల్ డ్రైవ్ ముగించారు
Related Posts
Latest News
27 Aug 2026 11:57:23
రైతులు కేసీఆర్ ప్రభత్వాన్ని కోరుకుంటున్నారు మనోహరబాద్ (ప్రజాస్వరం) : రైతులకు యూరియా పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మనోహరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు...


