గొప్ప మనసు చాటుకున్న రాజబొల్లారం గ్రామ ప్రజలు...

గొప్ప మనసు చాటుకున్న రాజబొల్లారం గ్రామ ప్రజలు...

 మేడ్చల్, ఆగస్టు 27 (ప్రజాస్వరం) :

ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని రాజబొల్లారం గ్రామానికి చెందిన గుమ్మడిదల పద్మ రెండో కుమార్తె లత (21) అనారోగ్యంతో మృతి చెందింది. లత మృతిచెందిన విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు, పలువురు గ్రామస్థులు స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా తమ వంతుగా 84000 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి కుటుంబానికి అండగా నిలిచారు. కష్ట సమయంలో మానవత్వంతో ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేసిన గ్రామ పెద్దలు, దాతలను గ్రామస్థులు అభినందించారు.

Latest News

గొప్ప మనసు చాటుకున్న రాజబొల్లారం గ్రామ ప్రజలు... గొప్ప మనసు చాటుకున్న రాజబొల్లారం గ్రామ ప్రజలు...
  మేడ్చల్, ఆగస్టు 27 (ప్రజాస్వరం) : ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని రాజబొల్లారం గ్రామానికి చెందిన గుమ్మడిదల పద్మ రెండో కుమార్తె లత (21) అనారోగ్యంతో మృతి
తెలంగాణ రక్షణ సేనలో భారీగా చేరికలు...
యూరియా కోసం జాతీయ రహదారి 44 పై రైతుల ధర్నా....
నో మ్యాపింగ్, లాజికల్ డిస్క్రెపెన్సీలను సరిచేసుకోవాలి....
విద్యుత్ షాక్‌ తో యువకుడు మృతి...
మెదక్ లో సీఎం రేవంత్ దిష్టి బొమ్మ దహనం
రైతులకు అవసరమైనంత యూరియ అందుబాటులో ఉంచాలి