తూప్రాన్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు....
By Prajaswaram
On
గోపిక కృష్ణుడి వేషధారణలో అలరించిన చిన్నారులు....
ప్రజాస్వరం, తూప్రాన్, 03 సెప్టెంబర్ :
మెదక్ జిల్లా తూప్రాన్ 5 వ వార్డు విద్యానగర్ కాలనిలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా గురువారం రోజున ముందస్తుగా వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.చిన్నారులు కృష్ణుడి వేషధారణలో దంతేపల్లి రుద్రాన్ష్ గోపికల వేశాధారణలో చిన్నారులు దంతెపల్లి శ్రీయన్సీ, బిల్వని లు అందరిని అలరించి మురిపించారు. బాలకృష్ణులు అత్యంత ఉత్సాహంగా ఉట్టికొట్టి ఆకట్టుకున్నారు. దంతెపల్లి కుటుంబ సభ్యులు మన సంస్కృతి సాంప్రదాయాల వేడుకల విశిష్టతను చిన్నారులకు వివరించారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు లక్ష్మి నారాయణ,దంతెపల్లి నాగరాజు, లక్షణ, జామున, నిశ్చయ్, విహాన్స్, మహేష్, సవిత.
Latest News
03 Sep 2026 20:26:52
గోపిక కృష్ణుడి వేషధారణలో అలరించిన చిన్నారులు.... ప్రజాస్వరం, తూప్రాన్, 03 సెప్టెంబర్ : మెదక్ జిల్లా తూప్రాన్ 5 వ వార్డు విద్యానగర్ కాలనిలో శ్రీ కృష్ణ...


