ఎమ్మార్పీఎస్ కమిటీ ఎన్నిక ....
By Prajaswaram
On
ప్రజాస్వరం , మనోహరాబాద్ :
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పరికిబండ గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటిని మండల ఇంచార్జీ వరగంటి మురళీ ఆధ్వర్యంలో వెయ్యడం జరిగింది.పర్కిబండ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు బుర్రి అశోక్,
ఉపాధ్యక్షుడు బండమీది ప్రవీణ్ కుమార్,
ప్రధాన కార్యదర్శి బుర్రి ఎల్లేష్,
కోశాధికారి కొల్తూరి ప్రభాస్,
ప్రచార కార్యదర్శి డప్పు సుధాకర్,
కార్యదర్శి కొల్తూరి రాజు,
గౌరవ సలహాదారులు డప్పు లక్ష్మన్ లను ఎన్నుకున్నట్లు మురళి ఒక ప్రకటనలో తెలిపారు.
Latest News
30 Aug 2026 18:23:38
ప్రజాస్వరం, మనోహరాబాద్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పర్కిబండ గ్రామపంచాయతీ పరిధిలోని మధిర గ్రామమైన తుపాకులపల్లి లో కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఖరాబ్ కావడంతో విద్యుత్ సరఫరాకు...


