విద్యార్థులకు యూనిఫార్మ్ లు పంపిణీ .....

విద్యార్థులకు యూనిఫార్మ్ లు పంపిణీ .....

ప్రజాస్వరం, మాసాయిపేట : 

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం  స్టేషన్ మాసాయిపేట్ గ్రామపంచాయతీ స్కూల్ లో విద్యార్థులకు యూనిఫామ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం సర్పంచ్ స్టేషన్ శీను ఆధ్వర్యంలో  జరుగగా స్కూల్ ఉపాధ్యాయు రాలు, గ్రామ పంచాయతీ సెక్రెటరీ , వార్డు మెంబర్లు పాల్గొన్నారు.

Latest News

తూప్రాన్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు.... తూప్రాన్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు....
గోపిక కృష్ణుడి వేషధారణలో అలరించిన చిన్నారులు.... ప్రజాస్వరం, తూప్రాన్, 03 సెప్టెంబర్ : మెదక్ జిల్లా తూప్రాన్ 5 వ వార్డు విద్యానగర్ కాలనిలో శ్రీ కృష్ణ...
ఇంటింటికి బాకీ కార్డుల పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు ...
విద్యార్థులకు యూనిఫార్మ్ లు పంపిణీ .....
వంటావార్పుకు తరలిన బీఆర్ఎస్ నాయకులు....
ఘనంగా ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు....
మహా పాదయాత్రలో మనోహరబాద్ నాయకులు ....
రోడ్డు కోసం.. పాదయాత్ర....