ఘనంగా గాంధీ జయంతి వేడుకలు....
By Prajaswaram
On
మేడ్చల్,(ప్రజాస్వరం) :
ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో కౌన్సిలర్ బుక్య శారద రాజు నాయక్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ గూడూరు విజయలక్ష్మి, 7వ వార్డు కౌన్సిలర్ బందెల కుమార్, మున్సిపల్ సెక్రటరీ అపర్ణతో పాటు సీనియర్ నాయకులు హరిబాబు రెడ్డి, కుమ్మరి జహంగీర్, నాగరాజుచారి, చుక్క సత్యనారాయణ, మామిళ్ల మహేందర్ యాదవ్, బందెల స్వామి, మున్వర్ అలీ, హర్షత్ అలీ, చుక్క శంకర్, జీడిపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Latest News
02 Oct 2026 15:28:42
తూప్రాన్, అక్టోబర్ 02.(ప్రజాస్వరం): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి గాంధీ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ...


